AP Election 2019: Modi Has No Right To Continue As Prime Minister Says Chandra Babu Naidu | Oneindia

2019-02-11 154

AP CM Chandra Babu slams on PM Modi. Modi has no right to continue as Prime Minister. he totally neglecting AP on central govt promises. Babu started Deekhsa against Central Govt in Delhi.
#APElection2019
#CMChandraBabu
#DharmaPorataDeekhsa
#APBhavan
#TDP
#YCP
#Janasena
#AndhraPradesh

ఢిల్లీ లో దీక్ష ప్రారంభించిన ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్ర‌ధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తాను దీక్ష చేయ‌టానికి ఎదురైన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఒక ప్రాంతం..ఒక రాష్ట్రం పై వివ‌క్ష చూపించే మోదీకి, పాలించే హ‌క్క లేద‌ని విమ‌ర్శించారు. ఇక మోదీ అట‌లు సాగ‌వ‌ని బాబు హెచ్చ‌రించారు.